Ishan Kishan: ఛాలెంజ్ చేసి మరీ ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టిన ఇషాన్.. ఎందుకో తెలుసా? - Video

ఇషాన్ కిషన్ అరంగేట్రం మ్యాచ్‌లో ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌లోనే సిక్స్ కొట్టాడు? అతను నిజంగానే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఛాలెంజ్ చేశాడా?

వీడియో: వీడెవండి బాబు.. రైలు పట్టాలపై కారు నడిపాడు, ఆ తర్వాత..

వీడెవడో గానీ.. ఏకంగా రైలు పట్టాల మీదే కారును నడిపాడు. చివరికి పట్టాల మీదే కారును ఆపేసి వెళ్లిపోయాడు. ఇంతకీ ఎవరు అతడు? ఎందుకలా చేశాడు?

అఫ్గాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్‌‌లో భారత్‌పై ఆరోపణలు చేసిన పాకిస్తాన్

‘‘ఆ తర్వాత ఆమెను అక్కడి నుంచి రావల్‌పిండీకి ఎలా తీసుకెళ్లారో తెలియడం లేదు. దీని వెనుక భారత్ హస్తం ఉందని భావిస్తున్నా.

లోక్‌సభ స్పీకర్‌కు రేవంత్ రెడ్డి లేఖ.. ప్రత్యేక విజ్ఞప్తి

ఇవాళ ఉదయం రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

పాదయాత్రకు అడ్డంకులు.. కేసీఆర్‌తో పాటు ఆ ఎమ్మెల్యే కుట్ర.. మండిపడ్డ ఈటల రాజేందర్

ఈటల రాజేందర్ ఉదయం 9.30 గంటలకు కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి ఈటల తన పాదయాత్రను మొదలు పెట్టారు.

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌లో 1110 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు.. అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక

PGCIL 1110 Apprentice Jobs: ఆగస్టు 20 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.powergridindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. జులై 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం.

Explained: కావేరి నది వివాదం. మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు

కావేరీ నదిపై నిర్మించబోతున్న మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.

ఒలింపిక్స్: బీచ్‌ వాలీబాల్‌ ప్లేయర్‌‌కు కరోనా

ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు జపాన్ రాజధాని టోక్యోలో నిర్మించిన ఒలింపిక్ విలేజ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష జరిపిన వైఎస్ జగన్

పోలవరం ప్రాజెక్టు పనుల్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి..నిర్వాసితులతో మాట్లాడారు.

టీఎంసీ గెలుపునకు.. బీజేపీ ఓటమికి కారణమిదే.. సువేందు సంచలన వ్యాఖ్యలు

ప‌శ్చిమ‌ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అతివిశ్వాసమే కారణమ‌ని బీజేపీ నేత‌ సువేందు అన్నారు.

Explained: జర్మనీ, బెల్జియంలో భీకర వరదలకు కారణమేంటి? ఇంత విలయం ఎందుకొచ్చింది?

యూరోపియన్ దేశాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా జర్మనీ, బెల్జియంలో ఈ విపత్తు విలయతాండవం చేస్తోంది.